రాజకీయాలు లో, మంచిగా నేరుగా పదవులు లోకి? మంచి వాళ్ళు, రాజకీయాలు పట్టించుకోవాలా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,299; 104 తత్వాలు (Tatvaalu) and views 225,044.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ నేటి రాజకీయాలు లో, ఎవరో ఒకరు ని కూల్చి, అండ తో, మోసం చేసి, పెద్ద పదవులు స్ధానం ఆస్తులు పొందిన వారే. అలా కాకుండా, నేరుగా పదవులు లోకి వచ్చిన వారు ఉన్నారా? మంచి వాళ్ళు, రాజకీయాలు పట్టించుకోవాలా?

జవాబు. మన చుట్టాలు స్నేహితులు కుటుంబాలలో జరిగే జరగబోయే మోసాలు కుట్ర లు అన్ని, రాజకీయాలు లో ప్రత్యక్షంగా చూడవచ్చు. లోకం తీరు గమనించి, మన ఇంట్లో జాగ్రత్తలు పడవచ్చు.

రాజకీయ వాదులలా మనం మాట్లాడకూడదు, కానీ చెరువు బయట ఉండి కూడా, చెరువు లో జరిగేది గమనించవచ్చు కదా. పుట్టిన ఊళ్ళో ఏమి జరుగుతోంది తెలుసుకోలేని వాడు, కృతజ్ఞతలు లేని వాడు. వాడు సొంత ఇంట్లో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేక, చివరకు ఇబ్బందులు పడతారు.

మంచిగా పైకి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు, ఈనాటి కుళ్లు రాజకీయాలు లో కూడా, పెద్ద పదవులు లో. మీకు తెలిసి వేరే వారు ఉన్నా లేదా ఇందులో తప్పు ఉన్నా చెప్పగలరు, సరి చేద్దాం. అన్ని మనకు తెలియకపోవచ్చు.

ఒకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు. ఆయన సన్యాసి గా నే పదవులు పొందారు. ధరించిన బట్టలు నుంచి ఆస్తి దాకా, ఏమీ మార్పులు లేవు. నిరాడంబరంగా ఉంటారు. ఒక సన్యాసి గా, ఒక ఆలయ పూజారిగా ఇంకొకరిని దోచి పైకి రావాల్సిన పని లేదు. ఎవరి అండ లేదు. తన పనితీరు నడవడిక జనాదరణతో, పదవులు నడచి వచ్చాయి. మోడీ గారి తర్వాత ఈయనే ప్రధాని కావాలి, అనే వారు చాలామంది ఉన్నారు.

ఇంకొకరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు. ఆయన గత జీవితం, మంచి చెడు నేను చెపడం లేదు, అది వేరే సబ్జెక్టు. కేవలం రాజకీయ అధ్యక్ష పదవి గురించి మాత్రమే ఇక్కడ. ఆయన రాజకీయాలకు కొత్త, గతంలో ఎమ్మెల్యే ఎంపీ కూడా కాదు. పార్టీ లో సహకారం లేదు అండ లేదు. ఇంటా బయటా తన వాక్పటిమతో, అందరినీ నోరు మూయించి, నేరుగా ఒకే దెబ్బకు అధ్యక్షుడు అయ్యారు.

మన రాజకీయ నాయకులు లా కాకుండా, తను ఎలక్షన్ లో చెప్పిన వన్నీ, చేయడానికి ప్రయత్నం చేశారు. ఇతర దేశాలకు నచ్చకపోయినా, తన దేశానికి ఏది మంచో అదే చేస్తున్నారు. ముక్కు సూటి మొండి మనిషి. తన ఆత్మ విశ్వాసమే తన బలం తన బలహీనం, ఇంకొకరి అండ అవసరం లేదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,299; 104 తత్వాలు (Tatvaalu) and views 225,044
Dt : 18-Sep-2020, Upd Dt : 18-Sep-2020, Category : Politics
Views : 705 ( + More Social Media views ), Id : 706 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : politics , high positions , good way , president , trump , cm , yogi , good guys , politics
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content