మనల్ని నమ్మించి రావణుడు గొంతు కోస్తే, వారి పార్టీ వారే, రావణుని , వెన్నుపోటు పొడిచారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,934; 104 తత్వాలు (Tatvaalu) and views 225,716.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* కరోనా మార్చలేక, సిగ్గుతో
* స్ధలం నెత్తిన రుద్దవద్దు
* ఆ పాపం పిల్లలు, వంశాలు వెంటపడుతూనే
* శని రాహు కేతువులు మాయ నుంచి
* రావణుడు దుర్యోధనుని తో పాటుగా
* చిన చేపను పెద చేప, చిన మాయను
* నోటి నుంచి ఒక్క స్వచ్ఛమైన
2 min read time.

కార్పొరేషన్ ఎన్నికల్లో మన బంధువు కొడుకు గెలిచాడా? ఇక మనందరి డబ్బులు వడ్డీ తో, పువ్వుల తో ఫలాలతో ఇస్తారా?

ప్రజల మరియు బంధువుల ఉసురు పోసుకోకుండా, ఆయన మనసు మారాలని ఎన్నోసార్లు విన్నవించాము, వారికి ఆయన కుటుంబం కు.

కరోనా కూడా వారిని మార్చలేక, సిగ్గుతో దాంకుంది. ఇప్పుడు అయినా వాట్సప్ ఫోన్ లు వెనక్కు పెట్టి, మన వడ్డీ తో తిరగరాసిన కాగితం పంపుతారా?

మనం రాజకీయ నాయకులు మరియు, జిల్లా ఎస్పీ ఐజీ ల దగ్గరకు పోవాల్సిందే నా? అంతదూరం పోకుండా, ఆపే మంచి వారు శ్రేయోభిలాషులు లేరా?
- - -
ముదుసలి కన్నతల్లి వైద్యం కు, ధనం రూపాయ వడ్డీ తో సహా కావాలని, 3 ఏళ్లుగా అడుగుతుంటే, కరోనా రాకముందే, వడ్డీ రావణ బాబాయి, కుటుంబ రాక్షస మనసు కరగలేదు, అని మీ అందరికీ తెలుసు కదా.

రియల్ ఎస్టేట్, కేబుల్ టీవీ, అపార్ట్ మెంట్స్, పెట్టుబడులు వచ్చిన ఎక్కువ లాభాలలో మనకు వాటాలు ఇస్తే, వడ్డీ వ్యాపారం లో వచ్చిన తక్కువ నష్టం మనం భరించవచ్చు. అది లేకుండా, ఇది కుదరదు కదా. ధర్మం న్యాయం కాదు కదా.

మీ స్ధలం మా నెత్తిన రుద్దవద్దు అని చెప్పినాం కదా. మన డబ్బులు తో ఎన్నికల్లో నిలబడ్డారు, మంత్రి కొడుకు కు చెడ్డపేరు తెస్తూ.

ఇప్పుడు అయినా కృతజ్ఞతలు చూపించి, సొంత నాయనమ్మ బంధువులు గా ఎటూ మాకు విలువ లేకపోయినా, బయట బజారు వడ్డీ కి ఇచ్చి, మోసపోయిన బాధితులు గా భావించి, జాలి దయ కరుణ చూపించి, నాయనమ్మ తాత ఇచ్చిన, మంచి చీము నెత్తురు సిగ్గు శరం, ఇంకా కాస్త మిగిలి ఉందని నిరూపించగలరు. ధన్యవాదాలు.
- - -
వడ్డీ బాబాయి, ఇంకా ఎంత మోసం చేస్తున్నారు అంటే, స్ధలం దగ్గర కూడా చూడండి. ఇంత నీచమైన బండ బుద్ధి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు.

లక్ష ఎవరికైనా ఇవ్వాలి, వడ్డీ తో లక్ష 30 అయింది అనుకోండి. ఇన్నాళ్లు ఏడిపించినందుకు పాపం కడుక్కోడానికి ఓ మంచి మార్గం, లక్ష 50 వేలు ఇచ్చి, తలవంచి దండం పెట్టి గౌరవం గా పంపాలి, క్షమించండి మోహం లో బాధ పెట్టిన అని.

కానీ విన్న సమాచారం ప్రకారం రాక్షస పోకడ ఎలా ఉంది అంటే, గది పది-ఇరవై వేలు ఉంది అనుకోండి, దానిని 30-50 వేలు కింద లెక్క గట్టి, ఓ 2 లేదా 3 గదులు మీ పేర రాస్తాం ఇష్టం అయితే తీసుకోండి లేదా మానుకోండి అంటే, ఆ అభాగ్యులు ఏమి చేయాలి?

ఇంత రాక్షసత్వమా? ఆ పాపం పిల్లలు, వంశాలు వెంటపడుతూనే ఉంటుంది, అని 5 ఏళ్లుగా చెపుతూనే ఉన్నా.

జనం మరియు బంధువుల, కన్నీళ్ళు చెమట రక్తం పై ఆస్తులు వంశము పొట్ట పెంచినా, అవి మనలేవు. మోసం తో నేడు కాలర్ ఎగుర వేసినా, తలవంచే రోజు వస్తుంది. కాల చక్రం, మన పాదాలు కదిలిస్తుంది.

ఇప్పుడు అయినా, మనుషులు గా కుటుంబం మొత్తం మారండి. శని రాహు కేతువులు మాయనుంచి, బయటకు రాండి. మిమ్మల్ని కాపాడటానికి, మీకున్న దోషాలు పోవడానికి 5 ఏళ్లుగా మొత్తుకున్నా, మీకు ఎక్కలేదు.

మిమ్మల్ని వాడుకుంటూ నాశనం చేసి, ప్రజల రక్తం తాగే మీ నుంచి, కాస్త రక్తం తో వ్యాపారం చేసి, బాగుపడదామని తలచే వారే, మీ చుట్టూ దురాశ తో తిరుగుతూ, మీకు మంచి చెప్పకుండా, నాశనం చేస్తూ, వారు కూడా వంశం తో నాశనం అవుతారు, పబ్బం గడుపుకున్నందుకు సుమా.

రావణుడు దుర్యోధనుని తో పాటుగా, వారిని పొగిడి వెంట తిరిగిన వంశము అనుచరులు, అందరూ సర్వనాశనం అయ్యారు కదా. జాగ్రత్తలు.
- - -
మంచి కోసం చాటుగా నైనా, నిజం సత్యం పలకండి దయచేసి. అలాగే, మన తప్పులు ఉంటే చెప్పండి.

ఇక్కడ కూడా నిజం చెప్పలేకపోతే, ఇక పిల్లల పెంపకం, ఏ స్ధితిలో ఉండబోతోందని భవిష్యత్తు లో, ప్రజలు అందరూ చూస్తారు సుమా.

తెలియకపోతే, నాకు తెలీదు కనుక్కోలేని అశక్తుడను అని చెప్పగలరు. లేదంటే, ఆ పాపంలో మీరూ భాగస్తులే. మీ వ్యక్తిత్వం చంపుకుని, బతుకు సాగిస్తున్నారు. నష్టం మీకే.

ఆ డివిజన్ లో గెలిచింది ఎవరు? ఎంత మెజారిటీ? ప్రత్యర్థి ఎవరు, ఏ పార్టీ? ఎందుకు ఓడిపోయారు?

ధర్మం న్యాయం గెలిచిందా? 75 ఏళ్ల ముదుసలి తల్లి, ప్రాణం నిలపడానికి పనికిరాని ధనం, వాళ్ళ గెలుపు కు ఉపయోగపడిందా?

దయచేసి మానవత్వం ఉన్న మనిషి లా, కనుక్కుని జవాబు చెప్పగలరు. ఒకవేళ ఎన్నికల ఫలితాల వెబ్సైట్ లింక్ తెలిసిన కూడా పంపగలరు.
- - -

అయ్యో, అన్ని ఓట్లు తేడాతో, మంత్రి వైసీపీ అండ ఉండి కూడా, మామూలు స్వతంత్ర అభ్యర్థి, అంటే కనీసం తెదేపా జనసేన కూడా కాదు, చేతిలో ఓడిపోయారు అంట, అది కదా వెన్నుపోటు అంటే?

చూసారా మన నీతి లేని, దొంగలు భాగస్వాములు, ఒకరు కూడా ఈ విషయం చెప్పలేదు, పేపర్లో అంత వివరంగా రాసినా, జిల్లా మొత్తం చూసినా? ఎవరు విశ్వసనీయత పోగొట్టుకున్నారు? వాట్సప్ స్టేటస్ లో, పేపరు వార్త చూడండి.

ప్రజలకు అంత నీతి గా, ఓటు వేయడం కూడా వచ్చా? ఎవరి కన్నా తప్పుడు మనిషి అని మన వారిని ఓడించారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు, ఇంత కన్నా తప్పుడు వారు లేరా?
- - -
రెండు వైపులా ఉంది, వైసీపీ నాయకులు అండే. అంటే చిన మాయను, పెద మాయ మోసం చేసింది.

అటు నేనే ఇటు నేనే, చిన చేపను పెద చేప, చిన మాయను పెను మాయ, అని కృష్ణుడు భీముడు తో చెపుతాడు, మత్తు వదలరా పాటలో.

మనల్ని నమ్మించి రావణుడు గొంతు కోస్తే, వారి పార్టీ వారే రావణుని వెన్నుపోటు పొడిచారు.

తాడిని తన్నేవాడు ఒకడుంటే, దానిని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు.

తప్పులు మోసం కుట్ర అవినీతి వెన్నుపోటు కు, ఎప్పుడు అయినా శిక్షలు తప్పవు. ఇంకెన్ని ఘోరాలు వినాలో దేవుడా?

- - -
పాత మాటలు గుర్తు ఉన్నాయా , మా పిల్లలు వారి పిల్లలు చుట్టాలు స్నేహితులు. అందుకే ఉచితంగా సీటు ఇచ్చారు. రూపాయ ఖర్చు లేదు అని.

మరి ఇప్పుడు కొత్తగా ఎన్ని కధలు చెపుతారో, కొత్త పూలు జనం చెవిలో పెడతానికి. జాగ్రత్తలు సుమా.

నోటి నుంచి ఒక్క స్వచ్ఛమైన, మంచి మాట వచ్చిన రోజున, నేనే చెపుతా.
- - -
ఇప్పుడు చెప్పగలరు, మోసం కుట్ర కు, ఏదో ఒకరోజు శిక్షలు ఫలితాలు తప్పవు, అని ఎన్నికల్లో తేలింది కదా.

కొన్ని శిక్షలు, లేటుగా అయినా తప్పవు. అందుకే నేను ఇష్టమైన వారికి, పతనం కావద్దని మొత్తుకుంటుంది, ఏళ్లుగా.

ఎన్నికల్లో నిలబడనంత వరకు, తెలిసిన బంధువు గా, పేపర్ కధనాలు రాయకూడదు.

ఇప్పుడు పార్టీ అభ్యర్థి గా నిలబడ్డారు, కాబట్టి తమ్ముడు గురించి, చెడుకు మంత్రి కొడుకు అండ గురించి, గట్టిగా దులుపుతూ రాయవచ్చు, ఫోటోలు తో సహా.

అది ఇంకా ఎక్కువ నష్టం, భవిష్యత్తు కు, సుమా. నాయకులు దూరంగా కూడా పెట్టవచ్చు, పెడతారు.

దయచేసి బాబాయి ని తమ్ముడు ని, కుట్ర కుతంత్రం మోసం పీనాసితనం దురాశ, మాని లేదా కాస్త తగ్గించుకుని, దొంగ కలుగు నుంచి బయటకు వచ్చి, మంచి బంధువులు గా ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉంది అంటే బాగుంటుంది.

ఇదిగో మీవి పూర్తి లెక్క తో, ఇక మా మీద రాయవద్దు, గతం మరచిపో, ఇక నుంచి మార్పులు చూస్తావు కదా అంటే, వారు ఇప్పుడు కు అయినా, బుద్ధి వచ్చి మారినట్లు కొంతైనా.

లేదంటే ఇప్పుడు కూ బుద్ధి రాక, ఇంకా తమ గొయ్యి తామే తీసుకుంటూ, పోతూనే ఉంటారు ముందుకు పెద్ద పతనం వైపు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,934; 104 తత్వాలు (Tatvaalu) and views 225,716
Dt : 05-Apr-2021, Upd Dt : 05-Apr-2021, Category : General
Views : 1826 ( + More Social Media views ), Id : 1074 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle , babai , trust , interest , ravana , cuts , throat , party men , backstabbed , election
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content