గుంటూరు మున్సిపల్ కమిషనర్, కార్మికుల ఆరోగ్య వ్యాయామం ఆట పాటలతో? మిగతా అధికారులు? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1208 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1238 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ఒంగోలు చీరాల కమిషనర్ ల ను
* ప్రాంత ఎమ్మెల్యే కు ఎంపీ ల బాధ్యత
* కర్నూలు పౌర సంబంధ సమాచార
* గుంటూరు నగర పాలక సంస్థ
* శ్రీమతి చల్లా అనురాధ
* పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం
* పని చేస్తూ, పాడు కుంటే
2 min read time.

మీకు ఫేస్బుక్ మీ ఫోన్ లో ఉంటే నే, ఈ వీడియో రావచ్చు లేకపోతే రాకపోవచ్చు, కంప్యూటర్ లో చూడవచ్చు, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ వారి ఫేస్బుక్ లో. link.

మా ఒంగోలు మరియు చీరాల మున్సిపల్ కమిషనర్ ల ను, ఎంత అర్ధించినా ఎంత కాలం నుంచి మొత్తుకుంటున్నా, మా మున్సిపాలిటీ లో ఏం జరుగుతోంది, అని తమ సోషల్ మీడియాలో, నగర పట్టణ ప్రజలకు చెప్పను గాక చెప్పరు.

వారికి నచ్చ చెప్పి, బాధ్యత గుర్తు చేసి, మా పరువు ప్రతిష్ట పోతుంది, మేము జగనన్న కు ద్రోహులుగా మిగిలిపోతాం, అని చేతులు పట్టుకుని అయినా బతిమాలి, అభివృద్ధి పనుల సమగ్ర సమాచారం ఆ ప్రాంత ప్రజలకు అందించడం, ఆ ప్రాంత ఎమ్మెల్యే కు ఎంపీ ల బాధ్యత, అది వారికి 2 ఏళ్లుగా చేతగావడం లేదు.

ప్రజలు నాయకులు, అడగకుండానే ఆ సమాచారం ఇవ్వాలని, జీతాలు తీసుకుంటూ ఉండే, ఆ అధికారులు కు మనసొప్పదు.

కర్నూలు పౌర సంబంధ సమాచార శాఖ, సొంతగా తమ పేరుతో, సోషల్ మీడియా నడుపుతున్న కూడా, ప్రకాశం లో ఆ శాఖ నిద్ర లేవదు, ఎవరూ వారికి ఇబ్బంది కలిగించి నిద్ర లేపరు.

ప్రజలకు నేరుగా కనపడని, సమాచార శాఖ అధికారులు, సోషల్ మీడియా సమాచారం పెట్టినా పెట్టకపోయినా, ప్రజలతో నేరుగా ఉండే అధికారులు మాత్రం, తప్పక సమాచారం పెట్టాలి. ఎందుకంటే వీరి పరువు తో పాటు గా, ఎమ్మెల్యే పరువు పోతుంది, తమ నిర్లక్ష్యం తో.

కనీసం జగనన్న సలహాదారులు అయినా, సోషల్ మీడియా నడపని అధికారుల జీతాలు ఆపడమో, లేక కొంత భాగం సమాచార నష్టం కింద, సీఎం సహాయనిధికి జమ చేయడమో చేయాలి, అని ప్రజల అభిప్రాయం.

చూడండి, గుంటూరు నగర పాలక సంస్థ లో ఉద్యోగుల చైతన్యం నకు, అక్కడి కమీషనర్ గారు ఎలా మంచి ప్రయత్నం చేస్తున్నారో.

పారిశుధ్య పని ఆపి, పాటలు పాడటం పై కొంత విమర్శలు ఉన్నా, కనీసం ఉద్యోగుల లో ఉత్సాహం నింపే, మంచి పని చేస్తున్నారు.

అంతేగాక కమీషనర్ గారు, దాదాపుగా 2 ఏళ్లుగా, సోషల్ మీడియా సమాచారం పెడుతున్నారు, మనమే సాక్ష్యం, గతంలో ఉత్తమ మున్సిపల్ కార్పోరేషన్ లు, మున్సిపాలిటీ లు అని మీకు లిస్టు పంపాము.

దేశంలోనే ఎక్కడలేని విధంగా, ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా నందు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో, శ్రీమతి చల్లా అనురాధ, మున్సిపల్ కమిషనర్ గారు, పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం ఆరోగ్యం పట్ల, ఎంతో విలువైన నిర్ణయం తీసుకుని, ప్రతిరోజు వారికి ఉదయాన్నే వ్యాయామం కొరకు 15 నిమిషాలు కేటాయించడం జరిగింది.

ప్రయత్నం మంచిదే, కానీ పని చేస్తూ, పాడు కుంటే బాగుంటుంది అని అందరి అభిప్రాయం.

ఎన్టీఆర్ సినిమా లో, ఆడుతు పాడుతు పని చేస్తుంటే, అలుపు సొలుపేమున్నది అంటూ, పనితోనే పాట ఉంది.

ఇంట్లో ఇల్లు చిమ్ముతూ, అంట్లు కడుగుతూ, కూరలు కోస్తూ, అమ్మ కు సహాయం చేస్తూ, పాటలు పద్యాలు పాడుతూ ఉన్నాము, మన గార్ధబ స్వరంతో, అని గురువు లైన మీ అందరికీ తెలుసు.

రాష్ట్రం మొత్తం లో కూడా అధికారులు, నాయకులు కూడా రోజూ సోషల్ మీడియాలో ఇలాంటి, పనులు చేస్తూ పాటలు పాడే, వీడియో లు ఫోటోలు పెట్టి, ఆ ప్రాంత ప్రజలను అలరించాలని, జగనన్న కు ఖ్యాతి తేవాలని అభిమానులు కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1238 General Articles, 47 Tatvaalu
Dt : 06-Jun-2021, Upd Dt : 06-Jun-2021, Category : General
Views : 88 ( + More Social Media views ), Id : 1195 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : guntur , gmc , municipal , commissioner , workers , health , exercise , game , songs , officers , corporations
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content