గీతాంజలి - జగడ జగడ జగడం చేసేస్తాం - నాగార్జున, గిరిజ, బాలు, ఇళయరాజా, వేటూరి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,933; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మనకు మానసిక మరియు నాలుక నియంత్రణ ఉందేమో, ఓ సారి చూసుకుందామా? ఈ పాటల పదాలు వేగముగా, పలుకుతాయేమో పాడి, మిత్రులకు వినిపించగలరు.

Let's see if we have mental and tongue control? The words of this song can be sung fast and share with friends.

యువత ఉడుకు రక్తం తో, ఎన్నో మంచి పనులు, వేగముగా చేయగలదు. మరి నేటి పరిస్తితి అలా ఉందా? మోహ వ్యామోహాల మత్తు లో అల్లాడుతూ, తమను తామే పతనం చేసుకుంటున్నారు. తమ తల్లి దండ్రులకు కన్నీళ్ళు తెప్పిస్తున్నారు, ఇక బయటవారి సంగతి చెప్పక్కరలేదు. ఏది మంచో చెడో తల్లి దండ్రులు నేర్పరు, ఎందుకంటే వారికీ తెలీదు, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వములో.

ఏ తప్పుడు దోవలో వచ్చిందో, ధనం సుఖం సంతోషం పదవి అనేవి పట్టించుకోవద్దు, ఈ క్షణం మోహం మాత్రమే మనకు ముఖ్యం అంటూ, 20-40 ఏళ్ళకే 60 ఏళ్ళ ముదుసలి వారిలా, ఆసుపత్రుల వెంట బిళ్ళలు మింగుతూ తిరుగుతున్నారు కళ్ళజోళ్ళతో, రోగాలతో, శరీర పటుత్వం మరియు మానసిక నియంత్రణ తప్పి.

ముదుసలి తల్లి దండ్రులు ఒంటరిగా లేదా ఆశ్రమములో దిక్కులేనివారిగా, అలాగే మానసిక నియత్రణ లేని పిల్లలు/ యువత కూడా వారి బాటనే అనుసరిస్తున్నారు.

మనము 100 కి 75 శాతం చెడు వారిలా, అదుపుతప్పిన నీతి నియమం లేని వారిలో ఒకరం అనుకుంటూ, వారితోనే పోలుచుకుంటూ, ఇంకా విలువల పతనం చెందుతూ, తాము శారీరకముగా మానసికముగా అధోగతికి చెందుతున్నారు.

కానీ 25 శాతం మంచివారిలా, మానసిక విలువల నియంత్రణతో ఉండాలి అని తెలుసుకోక వారిని అనుసరించక పోగా, వారినే నిందిస్తూ, తమ తల్లి దండ్రుల లాగనే వారికి దూరముగా జరుగుతున్నారు. దాని ఫలితము, ఇంకా ఎక్కువ ప్రాపంచిక మోహములో చిక్కుకొని, విలవిల్లాడడము.

దేశ, రాష్ట్ర, పట్టణ, గ్రామ పతనానికి, మొదటి తప్పు, బాధ్యత లేని అవకాశ అవసరాలకు, వారసత్వ కుటుంబ బానిసత్వం కు, జనాల సొమ్ముతో నడిచే పధకాల సొంత కుటుంబ పేర్లకు, అమ్ముడుపోయే యువ ఓటరు దే. తమ తల్లి దండ్రులకు నచ్చ చెప్పాలి. ఎప్పుడూ ఎన్నుకునే నక్క, పులి, పాము కాక, ఆవును ఎన్నుకునే బుద్ది సంస్కారం విచక్షణ మనకు ఉందా?

మరి వారిని ఉత్తేజ పరిచే, ఓ పాట పాడుకుందామా?

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువన భగన గరలం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహల కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే [రంపంపంపం] ||జగడ జగడ - పిలుపే ఢమరుకం||

Jagada Jagada Jagadam Chesethaam
Ragada Ragada Ragadam Dhunnesthaam
Egudu Dhigudu Gaganam Memeraa Pidugulam
Marala Marala Maranam Raaneeraa
Marala Marala Maranam Mingesthaam
Bhuvan Bhagana Garalam… Maa Pilupe Dhamarukham
Maa Oopiri Nippula Uppena
Maa Oohalu Katthula Vanthena
Maa Debbaku Dhikkulu Pikkatillipoye

ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం
సై అంటె సయ్యాటరో..హేహె
మా వెనుకే ఉంది ఈతరం మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢీయ్యాటరో..
నేడేరా నీకు నేస్తము రేపే లేదు
నిన్నంటే నిండు సున్నరా రానేరాదు
ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే
[తక తకధిమి తకఝను] ||జగడ జగడ - పిలుపే ఢమరుకం||

పడనీరా విరిగి ఆకశం విడిపోనీ భూమి ఈక్షణం
మా పాట సాగేనులే..హోహొ
నడి రేయే సూర్యదర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే..
ఓ మాట ఒక్కబాణము మా సిద్ధాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే
[తక తకధిమి తకఝను] ||జగడ జగడ||

తకిత తకిత తకధిమి తకధిమి తక
తకిత తకిత తకధిమి తకధిమి తక
తకిత తకిత తకధిమి తకధిమి తక
తకిత తాం తాం తాం తాం తాం

Geethanjali Jagada Jagada Jagadam Chesethaam Nagarjuna Girija balu Ilayaraja Veturi

Movie : Geethanjali (1989); Starring : Nagarjuna, Girija; Music : Ilayaraja; Singers : S.P.Balasubramanyam; Lyrics : Veturi Sundara Rammurthy, Jagada Jagada

చిత్రం : గీతాంజలి (1989); నటీనటులు : నాగార్జున, గిరిజ; సంగీతం : ఇళయరాజా; గాయకులు : S.P.బాలసుబ్రహ్మణ్యం; సాహిత్యం: వేటూరి సుందర రామ్మూర్తి, జగడ జగడ

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant - We are not singers, but we should also try to sing, for breathing exercise, Thyroid, Reducing phlegm in the throat, Strength of mind control, Prevention of mental diseases, Health, Vaksuddi, Free peace of mind, Spiritual, Puja

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి పాడ/ జపించ ప్రయత్నించగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ధైరాయిడ్, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి, ఆధ్యాత్మికతకు, పూజకు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,933; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185
Dt : 27-Nov-2022, Upd Dt : 27-Nov-2022, Category : Songs
Views : 455 ( + More Social Media views ), Id : 1626 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : geethanjali , jagada , jagadam , nagarjuna , girija , balu , ilayaraja , veturi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content