ఏప్రిల్ లో 10 మంది సాత్వికులకు ధన సహాయం చేయడానికై, వారిని కనుగొనుటకు మాట సాయం కు ప్రార్ధన - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,552; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శుభోదయం, శుభదినం, శుభసంకల్పం. గురువులకు తలవంచి నమస్కారములు. ఓం నమో నారాయణ. తెలుగు లో రాద్దాం, రాపిద్దాం. పంచభూతాల సాక్ష్యం, తుడపలేమూ జాగ్రత్తలు. పిల్లల తో సమాన సౌకర్యాలు ఇస్తూ, దేవుని కన్నా ముందు, సజీవ గురువులు ముదుసలి సంస్కార అమ్మా నాన్న మరియు అత్త మామ సేవ చేద్దాం, దగ్గర ఉంచి. మన పిల్లలూ, సంస్కారం తో మనకు అండగా ఉంటారు మన ముదుసలి వయసులో.

సజీవ గురువు సేవ చేస్తూ ఉంటే, దేవ దేవుడు పాండు రంగడు కూడా, వాకిలి వద్ద వేచి చూస్తారు మనలను పిలవాలని, ముద్దడాలని, అభినందించాలని, సాయపడాలి అని.

ఏళ్లు పై గా (2020) గురువు లను కోరుతున్నాము, వేడుకుంటున్నాము. అరిషడ్వర్గాలు సాధనలో మరియు సజీవ గురువు సేవలో, ఉన్న సామాన్య పుణ్యాత్ములు కు చేదోడు ఆసరా ఇవ్వాలని. వీరిని కనుగొంటే, మీకు, మీ ఆధ్యాత్మిక సాధన మనసుకు, మీ ఇంటికి, మీ ఊరికీ ఉపయోగమే. link.

As mentioned in the above link, these are at least some of the characteristics, the living guru is serving the parents, as well as the practice of the conquer Arishadvarg Ashtavyasana, with the evidence as above, in the month of April only, for 10 people, we will give money to 10 people, not less than ten thousand per person, that is, at least up to one lakh. Let us give it to the Telugu satviks in our Telugu states. Other languages ​​also fine, if you can come up with evidence.

పై లింక్ లో చెప్పబడిన విధంగా, ఇవే లక్షణాలు కనీసం కొన్ని అయినా, సజీవ గురువు తల్లిదండ్రుల సేవ చేస్తున్న, అలాగే అరిషడ్ వర్గాల సాధన, పై విధంగా సాక్ష్యం తో చేస్తున్న, ఏప్రిల్ నెలలో మాత్రమే, 10 మంది కి, మనిషి కి పదివేలు తగ్గకుండా, అంటే కనీసం లక్ష దాకా, మనం ధన చేయూతను అందిద్దాం, మన తెలుగు రాష్ట్రాల ప్రాంతంలోని, తెలుగు సాత్వికులు కు. ఇతర భాషలైనా పర్లేదు, మీరు సాక్ష్యముతో తీసుకు రాగలిగితే.

Unqualified help, in any case, is not good for either.
అర్హత లేని అపాత్రదానం, ఏ విషయము లో అయినా, ఇరువురికి మంచిది కాదు.

Between 20-50 years of age, for needy sattviks, caste relation friendship does not matter, the only thing that matters is the fixed ruju sattva guna moral niyama sanskaram like gold.

20-50 ఏళ్ళు మధ్యలో, అవసరం లో ఉండే సాత్వికులకు, కులం బంధు స్నేహ పట్టింపు లేదు, బంగారము లాంటి స్థిర ఋజు సత్వ గుణం నీతి నియమాలు సంస్కారం మాత్రమే ముఖ్యం.

Just like white card, Arogyashri, college seat, marriage, Govt/Private's own qualifications have rules, so also those who conquer the Ashtavyasanas of Arishadvarga, those who serve the living Guru, those who give comfort to the old and the weak, these we know the identity with qualifications.

తెల్ల కార్డు, ఆరోగ్యశ్రీ, కాలేజీ సీటు, పెళ్ళి కి, స్నేహం బంధుత్వం కు, ప్రభుత్వ/ ప్రవేటు సొంత అర్హతలు నియమాలు ఉన్నట్లే, అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించేవారిని, సజీవ గురువు సేవ చేసే వారిని, తూలిపడే ముదుసలి వారికి అండతో సౌకర్యాలు ఇచ్చే వారిని కూడా పట్టుకోవాలి, ఈ మనకు తెలిసిన గుర్తులు గుణాలు అర్హతలతో.

నిస్వార్ధమైన సేవ మరియు సాధన చేస్తున్న, వారికీ మనము న్యాయం సహాయం చేయాలి కదా. వారు అడగరు, మనమే ప్రాధేయపడి ఇవ్వాలి, మంచికి సాత్వితకు దైవ పూజ త్రికరణ శుద్ది కి అర్ధం తెలిస్తే.

స్వార్ధంతో చెడ్డవారికి సాయం చెయ్యడానికి, అవసర అవకాశాలతో 80 మంది ఉండొచ్చు. కానీ వీరికి నిస్వార్ధం గా సహాయం చెయ్యడానికి, కేవలం 20 మంది లోపే ఉంటారు. ఆ భాగ్యం మనకే దక్కాలని, 2020 నుంచి ప్రయత్నం.

ఆ మహనీయులు దగ్గరలో ఉంటే, భగవత్ సేవగా భావించి, పాదాలకు నమస్కరించి, కాళ్ళు కడిగి, వినమ్రంగా వారి చేతికే ఇవ్వవచ్చును. లేదంటే పేటీఎం/ బ్యాంకు ఎకౌంటు కు ఆన్లైన్ లో మనం వారికి పంపవచ్చు.

వారి అపరిమిత కరుణ దయతో, మన నుంచి స్వీకరించే అలాంటి మహానుభావులు ను, నారాయణ స్వరూపం తో భావించి, ఆదరించి గౌరవించి నమస్కరించాలి.

ఇచ్చింది నారాయణుడే, తీసుకునేది ఆయనే. అలాంటి వారు మంచి మనసు తో అంగీకరించడం, మన జన్మల అదృష్టం. పూర్ణమిదం అంటే ఇదే. వారిని పట్టుకోవడం కూడా కష్టమే సుమా, ఒక వేళ వారు దొరికినా, మరలా వారు ఒప్పుకోవడం ఇంకా కష్టం.

మీ ఎరుకలో ఉంటే చెబుతారు కదూ. వారూ మన దగ్గర తీసుకోవాలంటే, మన పాత్రత గుణం సజీవ గురువు సేవ గురించి ప్రశ్నలు అడుగుతారు, మన శనివారం లింక్ నే వారికి వినయపూర్వక జవాబు/ సాక్ష్యం.

అరిషడ్వర్గాలు సాధనలో ఉంటే, ఇతరుల వి ఉచితం గా స్వీకరించరు, కానీ హరిశ్చంద్రుని లా కుచేలుని లా కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని సార్లు తప్పదు కదా. లేదా ఇతరులను తరింప చేయడానికి, ఒప్పుకుంటారు.

5 ఏళ్ళు గా మీ సాత్విక జవాబు లే, మీ మీద మా నమ్మకం, మీ ద్వారా వారి పైన నమ్మకం కలిగిస్తుంది.

ఒకసారి నమ్మకం కలిగితే సాక్ష్యం తో, తర్వాత సంవత్సరాల లో కూడా, కొత్త గా ఎవరూ దొరకక పోతే, వారికే మరలా ఇవ్వవచ్చును. కొందరే దొరికితే, మొత్తము ఆ కొందరికే పంచవచ్చు. అందుకే మంచి వారి నమ్మకం పొందడం కష్టం, అలాగే దూరమైతే ఇంకా మనకే నష్టం.

మీ చుట్టుపక్కల, ఉన్న పై మంచి సాత్విక లక్షణములు గల వారికి, సహాయం చేయడం లో, మీ వంతు ఉడుతా భక్తి, వారిని కనుగొనడం కు, మాకు తెలుపుటకు, ఈ చిన్ని ఉడుతాభక్తి చేదోడును వారికి అందించుటకు, ప్రయత్నం చేయగలరు, దైవ కృపకు పాత్రులు కాగలరు.

ఇందులో, తప్పు లేని, మన మంచి స్వార్థం కూడా ఉంది, భవిష్యత్తు లో మన ముదుసలి తనం లో కూడా, మనకు అండగా ఎవరో ఒకరు, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం వదిలిన వారు, సజీవ గురువు సేవ చేసిన వారు ముందు కు రావచ్చు.

మన ఇంట్లో వారు ఎటూ, ఇంత సేవ త్యాగం చేయలేరు, నీతి నిబద్ధత బాధ్యత వినయం ప్రేమ గౌరవం అభిమానం కృతజ్ఞతలు విశ్వసనీయత తో.

ముందు అమ్మ నాన్న పాద దాసుడు, తర్వాత నే హరి హర దాసుడు, అజ్ఞాన శిష్యుడు శ్రీనివాసుడు.

* * *

Every year in April, for 10 sattviks, we provide financial assistance. You know the word, has been begging you for help, to find them since 2020. Complete eligibility details in the link, at least above the half of the works should be done. Please use this good opportunity to help others. You're just saying a word, costing you nothing.

ప్రతి ఏడాది ఏప్రిల్‌లో 10 మంది సాత్వికులకు, మేము ఆర్థిక సహాయం చేస్తాము. 2020 నుండి వారిని కనుగొనడానికి మాట సహాయం కోసం, మిమ్మల్ని వేడుకోవడం జరిగింది అని మీకు తెలుసు. పూర్తి అర్హత వివరాలు లింక్ లో, కనీసం సగం పైన పనులు చేసి ఉండాలి. దయచేసి ఇతరులకు సహాయం చేయడానికి, ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు కేవలం ఒక మాట చెపుతున్నారు, మీకు ఎటువంటి ఖర్చు లేదు.

https://aplatestnews.com/puja/pdf/ArishadVargasadhana.pdf

From 2020 March Corona time, we requested many folks, leaders, officials, parties, sanghs to find people who are doing sadhana similar to this, so that we can give 10K rupees gift for 10 folks, each year.

2020 మార్చి కరోనా సమయం నుండి, మేము 10K రూపాయల బహుమతిని, ఏడాదికి 10 మందికి అందించడానికి, ఇలాంటి సాధన చేసే వ్యక్తులను కనుగొనమని, చాలా మంది వ్యక్తులను, నాయకులను, అధికారులను, పార్టీలను, సంఘాలను, అభ్యర్థించాము.

But till now we couldn't be able to find them. Even now you can find them. So that we can say, it is not a world record, just a country, state, district, town record. Ultimate goal is to find and respect them. Telugu and Other languages ​​are also fine, if you can come up with evidence.

కానీ ఇప్పటివరకు మేము వారిని కనుగొనలేకపోయాము. ఇప్పుడు అయినా, మీరు కనుగొనవచ్చు. అప్పుడు మనము ఇది ప్రపంచం రికార్డు కాదు, కేవలము దేశ , రాష్ట్ర, జిల్లా, ఊరు రికార్డు గా చెప్పవచ్చును. వారిని కనుగొని గౌరవించడమే అంతిమ లక్ష్యం. తెలుగు మరియు ఇతర భాషలైనా పర్లేదు, మీరు సాక్ష్యముతో తీసుకు రాగలిగితే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,552; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608
Dt : 18-Apr-2022, Upd Dt : 18-Apr-2022, Category : General
Views : 920 ( + More Social Media views ), Id : 1354 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : financial , help , 10k , sattviks , april , pray , krishna , kuchela , harischandra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content