దోస్తీ స్నేహానికి హస్తం - RRR - జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2217 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2252 General Articles and views 2,543,571; 104 తత్వాలు (Tatvaalu) and views 272,126.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Dosti - RRR - Jr NTR, Ram Charan, Alia Bhatt, Ajay Devgn, Ray Stevenson, Alison Doody, Olivia Morris, Keeravaani, Rajamouli, Kaala Bhairava

*పాటతో పరమార్ధం - దోస్తీ స్నేహానికి చాచిన హస్తం - RRR - జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్, కీరవాణి, రాజమౌళి, కాల భైరవ*

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

Friendship was once valued, today it is a necessity oppertunity. Those who do not serve their own older parents, can respect friendship and other good things?

ఒకనాడు స్నేహానికి ఎంతో విలువ, నేడు అది అవసరం అవకాశం. సొంత ముదుసలి తల్లి తండ్రులనే దగ్గర ఉంచి సేవ చేయని వారు, స్నేహాన్ని ఇతర మంచిని గౌరవిస్తారా?

And if such a friendship is formed between two people with different feelings? The same strange is in this film.

మరి అలాంటి స్నేహం, ఇద్దరు వేరు వేరు భావాల వ్యక్తులకు ఏర్పడితే? అదే విచిత్రం ఈ చిత్రములో.

fire friendship with rain, Vidhi rata friendship with edureeta (fighting with fate), fire hug given by Himanagam/ snow, does this friendship sound strange? But if there is goodness, fate brings them together. Like us, over 5+ years, can we keep up with messages and responses like this?

బడబాగ్నికి జడివానకి దోస్తి, విధిరాతకి ఎదురీతకి దోస్తి, పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి, ఈ దోస్తీ అంటే విచిత్రమే కదూ? కానీ మంచితనము ఉంటే, వారిని దగ్గరకు చేరుస్తుంది విధి. మనలాగే, లేకపోతే 5+ ఏళ్ళు పైగా, మనము ఇలా సందేశాలతో స్పందనలతో ఉండగలమా?

ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన ఇరువురి హస్తం, మరి మంచి కోసం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో, లేదా ఎందరి ప్రాణాలు తీస్తుందో?

అనుకోని గాలి దుమారం, చెరిపింది ఇరువురి దూరం, కాబట్టి దగ్గర అయ్యారు. మరి ఉంటార ఇకపై కలసి, ఇలాగ వైరమే కూరిమై/ స్నేహమై? నడిచేది ఒకటే దారై, కానీ వెతికేది మాత్రం వేరై ఉంటే, తెగిపోదా ఏదో క్షణాన, ఈ స్నేహ బంధమే ద్రోహమై? చుద్దాము కాలం నిర్ణయం చేస్తుంది మన మానసిక బలహీనత పై ఆధారపడి.

ఒక్క చెయ్యి మంచి వారి రక్షణ కోసం, ఒక్క చెయ్యి చెడ్డ వారికి మృత్యు విలాసం, విశాల భావాలతో, కలిసాయి బిగిశాయి ఒకటయి, ఇలా తూరుపు పడమర లాగా. ఒకరేమో మంచికి అండగా దారుణ శస్త్రం, ఒకరేమో చెడ్డవారిపై మారణ శాస్త్రం, తెరతొలగి పొతే, ప్రచండ యుద్ధమే జరగదా?

+ + +

పులికి విలుకా.డికి, తలకి ఉరితా.డుకి, కదిలే కా.ర్చిచ్చుకి, కసిరే వడగళ్ళకి, రవికి మేఘా.నికి...(దోస్తీ.. దోస్తీ..)

ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీ.స్తుందో...
(దరదం దరదం దరదం దందం 3, దం దరదం దం దందం)
(బడబాగ్నికి జడివానకి దోస్తి, విధిరాతకి ఎదురీతకి దోస్తి, పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)
(దరదం దరదం దరదం దందం 3, దం దరదం దం దందం)
(సుమ్మరి యారే యారే యరి యారే; సొరియారి యారి యరి యరి యరె యరె)

అనుకోని గాలిదుమారం, (చెరిపింది ఇరువురి దూరం)
ఉంటార ఇకపై, ఇలాగ వైరమే కూరిమై.
నడిచేది ఒకటే దారై, (వెతికేది మాత్రం వేరై)
తెగిపోదా ఏదో క్షణాన, స్నేహమే ద్రోహమై..

(తొందర పడి పడి, ఉరకలెత్తే ఉప్పెన పరుగులహో,
ముందుగ తెలియదు, ఎదురువచ్చే తప్పని మలుపులేవో..)
ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీ.స్తుందో...
(దరదం దరదం దరదం దందం 3, దం దరదం దం దందం)
(బడబాగ్నికి జడివానకి దోస్తి, విధిరాతకి ఎదురీతకి దోస్తి, పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)

ఒక్క చెయ్యి రక్షణ కోసం, (ఒక్క చెయ్యి మృత్యు విలాసం)
బిగిశాయి ఒకటయి, ఇలా తూరుపు పడమర..
ఒకరేమో దారుణ శస్త్రం; (ఒకరేమో మారణ శాస్త్రం)
తెరతొలగి పొతే, ప్రచండ యుద్ధమే జరగదా ..
(తప్పని సరియని, తరుణం ఒస్తే, జరిగే జగడములో, ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చేవారెవరో)

ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీ.స్తుందో...
(దరదం దరదం దరదం దం 3, దం దరదం దం దందం)  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2252 General Articles and views 2,543,571; 104 తత్వాలు (Tatvaalu) and views 272,126
Dt : 15-Nov-2024, Upd Dt : 15-Nov-2024, Category : Songs
Views : 106 ( + More Social Media views ), Id : 2175 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Dosti , snehaniki , RRR , Jr NTR , Ram Charan , Alia Bhatt , Ajay Devgn , Ray Stevenson , Alison Doody , Olivia Morris , Keeravaani , Rajamouli , Kaala Bhairava
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content