APLatestNews.com top Banner

Social Media links
ప్రకాశం జిల్లా లో సమాచారములో ఉత్తమ మున్సిపాలిటీ/ నగర పంచాయతీలు - ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రేమిస్తూ - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

కమిషనర్ మరియు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి లెక్కల ప్రకారం, ప్రకాశం జిల్లా లో 7 మున్సిపాలిటీ / నగర పంచాయతీలు ఉన్నాయి, link. వాటికి కమీషనర్ గారు ఉంటారు, మంచి చెడు చూడటానికి.

జగన్ గారి ప్రభుత్వములో జరుగుతున్న, అభివ్రుద్ది కార్యక్రమములు మరియు కరోనా జాగ్రత్తలు, కమీషనర్ ద్వారానే ప్రజలకు సోషల్ మీడియా లో తెలియచేయబడతాయి.

మంచి అధికారి ఎప్పుడు కూడా, ప్రజలను పేపర్ కొనండి, అందులో మా చర్యలు జాగ్రత్తలు చూడండి అనరు. ప్రస్తుతము మున్సిపల్ శాఖకు, బొత్స గారు మంత్రిగా ఉన్నారు అని అందరికి తెలుసు.

తమ సోషల్ మీడియా లో అన్ని జాగ్రత్తలను, అభివ్రుద్ది కార్యక్రమములు సమాచారము, ఉచితము గా అంద చేస్తారు, తమ మున్సిపాలిటీ ప్రజలను, ప్రభుత్వాన్ని మరియు ఉద్యోగమును ప్రేమిస్తూ. వారి అభిమానము, వారి ప్రజల మీద ఎలా ఉందో, చూద్దాము, వివరముగా.

ఇందులో తప్పులు వుంటే చెప్పగలరు, సరి చేద్దాము. ఒకవేళ వేరే లింక్ లు ఉంటే కూడా, తెలియచేయగలరు.
Prakasam District (Andhra) Best Social Media Municipality/ Nagar panchayati
SNoMunicipality/ Nagar panchayatiName/ CommissionerSocial Media/ WebSite
నవీకరిస్తోంది (Latest Updated)- ఉత్తమ సమాచార - కమీషనర్ (Best Info Comm'r)
1Kanigiri NPSri DVS Narayana RaoMay, 2020
 
ఇటీవల 2019 తర్వాత తిరిగి ప్రారంభమైంది ( After 2019 restarted Updates)
 
2019 లో లేదా తరువాత నవీకరించబడలేదు (చివరిగా నవీకరించబడిన నెల)
[ In 2019 or after that, no updates (last updated month) ]
1Kandukur G2Sri Simhadri Manohar Jun, 2019
2Chirala G1Sri K Ramachandra Reddy May, 2019 **
3Markapur G2Sri CMA Nayeem Ahammed Jun, 2019
4Addanki NPSri P Veeranjaneyulu Jul, 2019
5Giddalur NPSri K Hemavathi Jan, 2020
6Cheemakurthy NPSri D Ravi Kumar Jul, 2019
** Updated, but it is a personal account with friends. No Like or Follow option like a facebook page. Usually job page and personal account should not mix. Individual personal posts are also displaying on this page.
 
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 610 General Articles, 46 Tatvaalu
Dt : 30-May-2020, Upd Dt : 30-May-2020, Category : Request
Views : 130 ( + More Social Media views ), Id : 568 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : best Muncipality , Nagar panchayati , prakasam dt , andhra pradesh , information sharing , love people government job
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content