కార్తీక దీపం ఆరోగ్యం - అమెరికాలో కూడా నీటిలో దీపాలను వదిలే ముచ్చట - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,342; 104 తత్వాలు (Tatvaalu) and views 225,830.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఆకాశాన ఆమణి దీపాలే ముత్తయిదువు లుంచారో, ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలను కుంటారో, ఎక్కడో విన్నట్టుగా ఉంది ఈపాట కదూ, కార్తీక దీపము సినిమాలో శారద, శ్రీదేవీ గుడిలో కోనేరులో దీపాలు నీటిలో వదులుతూ పాడుతారు.

భారతదేశము లోనే కాదు అమెరికాలో కూడా, ఆ అలవాటు దేశమంతా ఒక (వ్యాపార) కార్యక్రమములా జరుగుతుంది. మన తూర్పు దేశాల ఆచారం ప్రకారం, నీటిలో దీపం ను వదిలి, తమ వారి, పెద్దల, తాతల, ప్రేమించినవారి యొక్క ప్రేమ, కోరిక, ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుతారు. కాకపోతే, ఈ దీపాలు నూనె ఒత్తులు కాదు. వీడియో, ఫోటోలో చూడండి.

కార్తీక జ్ఞాన దీపం రెండుపూటలా ఈ నెల ప్రయత్నం చేయడం బాగుంటుంది ఏమో. మన ఇంట్లో కూడా పళ్ళెము నీటిలో దీపం పెడితే ఎంత అందంగా ఉందో, ఫోటో లో చూడండి.

చలికాలం ముడుచుకొని ఉంటే కండరాల కదలిక లేక, తొందరగా ముసలి వాళ్ళం అవుతాము. అందుకే మన పెద్దలు ముందు చూపుతో దీపాలు, వ్రతాలు, పూజలు, శివాలయ ప్రదక్షిణలు, ఇలా చాలా దైవ సంబంధ విషయాలను పెట్టారు, మనలను ఉత్తేజ పరచి ఆరోగ్యం గా ఉంచాలని. వీటితో పుణ్యము పురుషార్ధము వస్తుంది కదా.

అవి విడిచి పది ఏళ్ల కే కళ్ళజోళ్ళు , తెల్ల జుట్టు, మాట వినకపోవడము, విటమిన్ టాబ్లెట్ లు వాడుతున్నాము. అలాంటివి ఎన్నో అవలక్షణాలను చూస్తున్నాము పెద్దలు మరియు చిన్నలలో. అందుకే పెద్దల మాట అందుకే చద్ది మూట అంటారు.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,342; 104 తత్వాలు (Tatvaalu) and views 225,830
Dt : 03-Nov-2019, Upd Dt : 03-Nov-2019, Category : America
Views : 1374 ( + More Social Media views ), Id : 211 , Country : USA
Tags : Water Lantern Festival , Kartika Deepam , water lamp

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content