APLatestNews.com top Banner
పేరెంట్స్ ను వదిలేయడం - నోరు విప్పి చెప్పకపోతే పిల్లలకు , ఇలా కూడా ఉన్నారు అని? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
నిన్న అమ్మ గురించి చిత్రం, మాటలు చూసి స్పందించిన (తమ సొంత తల్లి దండ్రులు మీద గౌరవం ఉన్న), వారికి ధన్యవాదాలు. ఎవరి తల్లి అయినా, దైవమే.

ఎందుకంటే తమ తల్లి దండ్రులు ను గురించి గొప్పగా చెప్పినా లేదా దగ్గర ఉంచుకుని చూసే వారు ఎవరైనా, వాళ్ళ కాళ్ళ కు నమస్కారం చేయడానికి కూడా నేను వెనుకాడను, చిన్న వారైనా లేనివారైనా.

ఎందుకంటే మాత్రృదేవోభవ, పితృ దేవోభవ అని, చిన్నప్పటి జ్ఞాపకం జ్ఞానం క్రృతజ్ణత, వారితో ఇంకా ఉంది. వారు తమ భార్య/ భర్త , పిల్లల ను ప్రేమించగలరు.

తమ సొంత దైవాల గురించి, తమ దగ్గర వారు లేదా, సొంత మాటలలో స్నేహితులు(దగ్గరి వారికే) కే చెప్పుకోలేని, దురదృష్ట వంతుల గురించి అనవసరం. ఇంక వారి దైవ స్త్రోత్రం కు విలువ ఏముంది, ఫలం ఏముంది. సమాజం కు వారి నుంచి లేదా వారి పిల్లన నుంచి, జరిగే మంచి ఏముంటుంది.

మన భార్య/ భర్త, పిల్లలు మన స్వార్థం కు మోహం కు, మనం ఎంచుకున్న కారణ భూతులు. కానీ తల్లి దండ్రులు, దేవుడు ఇచ్చిన వారు, మన ఎన్నిక కాదు. మరి వారికి తగిన విలువ, పొగడ్తలు, మంచి అమెరికా, బెంగలూర్, హైదరాబాద్ సౌకర్యాలు ఉండవా? మన బిడ్డలు ను కూడా, దూరంగా డబ్బు ఇచ్చి వదులుతామా?

నూటికి 90 మంది, పేరెంట్స్ ను వదిలేయడం గురించి విని, ట్రెండ్ ఇదే అనుకుంటున్నారు. మరి మనం నోరు విప్పి చెప్పకపోతే, మన పిల్లలకు , ఇలా కూడా ఉన్నారా అని ఎలా తెలుస్తోంది? పేరెంట్స్ కోసం ప్రభుత్వ ఉద్యోగ రాజీనామా, 14 వారాల 108 ప్రదక్షిణలు, ఊళ్ళు నగరాలు దేశాలు తిప్పడం, ఆదాయం వదులు కోవడం, సేవ చేసుకోవడము, . . .

చెడు ని చాటుగా చెప్పు , మంచి ని గోడ ఎక్కి అరువు, అన్నారు పెద్దలు.

మరి మీ సొంత ఇంటి దైవాల గురించి పంచుకోండి, మీ మిత్రుల తో మీ మాటలలో, నిర్మోహమాటంగా. చెడ్డ వారు లేదా పేరెంట్స్ అంటే గౌరవం లేనివారు, తప్పుకుంటారు ఆ మంచితనం భరించలేక. రాక్షసుల దగ్గర, నారాయణ అంటే ఏమి చేస్తారు, దూరంగా పారిపోతారు లేదా అన్నవారిని దండిస్తారు.

మంచి వారు , ఎన్నటికీ వీడిపోరు. ఎందుకంటే గుండెల్లో, బాధ ప్రేమ క్రుతజ్ఞత విలువ, వారికి తెలుసు. తమ తల్లి/ తండ్రి బతికి ఉన్నప్పుడు చూపలేని ప్రేమ, నేడు చూపే వాళ్ళలో చూసుకుంటారు, పశ్చాత్తాపం తో. వారిని ప్రోత్సహించి అండగా కూడా ఉంటారు.
 
Dt : 23-Sep-2019, Upd Dt : 23-Sep-2019 , Category : General
Views : 84 ( + More Social Media views ) ( id : 171 )
Tags : good things about parents

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content