APLatestNews.com top Banner
అవి పాటించనపుడు , మనసు నిలకడ ఉండదు, పతనం వైపు పరుగులు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
నమ్మకం, నీతి, నియమం, పరోపకారం , మనసు నియంత్రణ చేయడం ప్రతి మనిషికి ముఖ్యం. అసూయ , ద్వేషం, మోహం, మనలో ఉండ కూడదు. అవి పెంచే వారికి, అవి పంచే వాటికి దూరంగా ఉండాలి.

ఒక తల్లి నమ్మింది, కష్టం అయినా పాటించింది, 5 ఏళ్ల జీవితం పొడిగించుకుంది, ఎన్నో ఇబ్బందులు తో ఇన్ని రోగాలు ఉన్నా కూడా. దేవుని ఆజ్ఞ వచ్చిన దాకా, మనంతట మనం, మన జీవితాన్ని నాశనం చేయకూడదు/ చేసుకోకూడదు, చెడు పద్దతులు అవలంబించి, మన మనసును అదుపులో పెట్టుకోలేక.

అవి లేనప్పుడు, పైనవి పాటించనపుడు , మన మనసు నిలకడ ఉండదు. పతనం వైపు పరుగులు తీస్తుంది. ఎందుకంటే మనకు రావాలసిన, చెడు ఫలితాలు రావాలి. కలి కాలం అంతే, నూటికి 75 మందికి మంచి రుచించదు. ఆ మనకు వస్తుందా ఆ కష్టం అని అనుకుంటాము. వచ్చిన తర్వాత, మన సొంత వాళ్ళే మన పక్కన ఉండరు, మన శరీరం సహకరించదు.

మన మనసే అన్ని భవిష్యత్ కష్టాలు కు మూలం. మంచి కి దూరంగా ఉంచుతుంది, నమ్మకం ఉండనీయదు. భ్రమలు లో పరుగెత్తి, అలసిపోయి, వయస్సు ఉడిగిన తర్వాత, ఏమి చెయ్యాలో తెలీక, కన్నీరు కారుస్తుంది. కానీ ఖర్మ ఫలితాలు విడువవు. సైన్స్ పరంగా న్యూటన్ మహశయుడు కూడా చెప్పారు, యాక్షన్ = - రియాక్షన్. అంటే, చర్య కు ప్రతి చర్య ఉంటుంది, ఒక రోజు ముందు వెనుక ఉండవచ్చు.

కోతి లాంటి మనసు ను అదుపు లో ఉంచి , జాగ్రత్తగా అడుగు లు వేయి. ఎవరి బాధ కు, మనం కారణం కారాదు. మన మనసు కు కూడా, మనం బానిస కారాదు.
 
Dt : 18-Sep-2019, Upd Dt : 18-Sep-2019 , Category : General
Views : 81 ( + More Social Media views ) ( id : 168 )
Tags : monkey mind , mind control , newton 3rd law

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content